ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు
మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్ మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్ మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ టోల్‌ప్లాజావద్ద రహదారి దిగ్బంధానికి యత్నించిన తెరస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి. జితేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కొత్తకోట మండలం పాలెంలో సడక్‌బంద్‌కు వెళ్తున్న పాలమూరు వర్శిటీ విద్యార్థులను…
న్యూఢిల్లీ : సడక్ బంద్ అరెస్టులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు గురువారం ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో బంద్‌లో పాల్గొన్న నేతను అరెస్టు చేయడం అక్రమం అని ఆయన ఆరోపించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే…
హైదరాబాద్ : పంజాగుట్ల మోర్ నగల దుకాణంలో రూ. 25 లక్షల విలువైన వజ్రాభరణాలను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
ఆలంపూర్: సడక్ బంద్‌లో భాగంగా ఆలంపూర్‌లో రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలంపూర్ చౌరస్తాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ఆలంపూర్ : సడక్ బంద్ సందర్భంగా ఆలంపూర్ టోల్‌ప్లాజా వద్ద తెరాస నాయకులు గందరగోళం సృష్టించారు. పలు వాహనాలకు టైర్లలో గాలి తీశారు. తెరాస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి అరెస్టుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. రాళ్లు రువ్వడంతో…
మెట్‌పల్లి పట్టణం: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సడక్ బంద్‌కు వెళ్తున్న తెరాస నాయకులను మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చి బస్సు ఎక్కిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్…
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చర్చించాలని తెదేపా శాసన సభాపక్షం నేడు సభాపతికి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అసెంబ్లీ ప్రారంభానకి ముందు ఉదయం గన్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, పెద్దయెత్తున ఆందోళన చేయనున్నారు. విద్యుత్ కోతలు…
ఆలంపూర్ : తామేమీ దోపిడీ దొంగలం కాదని, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లమూ కాదని.. అయినా ప్రభుత్వం అప్రజాస్వామికంగా తమను అరెస్ట్ చేయిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. ఆలంపూర్ చౌరస్తాలో సడక్‌బంద్‌లో పాల్గొన్న ఆయనను పోలీసులు…