వరంగల్ కార్పొరేషన్ 42 పంచాయితీల విలీనం
హైదరాబాద్ బ్యూరో : వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 42 గ్రామ పంచాయితీల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ పంపిన త్రిపాదనల మేరకు వీటికి ఆముదముద్ర వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కలెక్టర్…

