Thursday, 5 November 2026

March 2013

Cover Story

‘సడక్‌’పై ..సమరం

అడుగడుగునా నిర్బంధం.. అయినా జై తెలం’గానం’ పది జిల్లాల పోరుబిడ్డలు బెంగళూర్‌ హైవేపైకే… ఉద్యమకారులను అడుగడుగునా అరెస్టులు చేస్తూ దొంగల్లా చూస్తున్నరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రా సాధన కోసం పది…

హైదరాబాద్

విపక్షాల వాకౌట్‌ : శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన రానందుకు మండలి నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఈ ఏడాది జాతీయ…

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసు

ఛార్జిషీటునుంచి తనను తొలగించాలని విజయసాయి పిటిషన్‌ హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి, సనీల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్‌ ఏప్రిల్‌ 1 వరకు పొడిగించింది.…

హైదరాబాద్

ఉగాదికి భక్త శిరియాళ ఆడియో విడుదల

హైదరాబాద్‌ :వివిఆర్‌ ఎంటర్‌టైన్‌పై వస్తున్న భక్తిరస చిత్రం ‘మహా భక్త శిరియాళ ‘. అందులో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో, అర్చన కథా నాయికగా నటిస్తున్నారు. ముద్దపు రాంబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.…

హైదరాబాద్

హైదరాబాద్‌ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి క్యాంపస్‌ ఆవరణలో హాస్టల్‌ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 21 వయస్సు గల ఆ విధ్యార్థి తీవ్రమైన ఒత్తిడిని తట్టురకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని వరంగల్‌ జిల్లాకు చెందిన…

జిల్లా వార్తలు

వరంగల్‌లో అంతరాష్ట్ర ముఠా అరెస్టు

వరంగల్‌: మోసాలకు పాల్పడే ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సభ్యుల ముఠా అసలునోట్లు…

జిల్లా వార్తలు

అధికారులకు బాలుడి అప్పగింత

మాక్‌లూరు: మాక్‌లూరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి దొరికిన రెండేళ్ల బాలుడిని ఐసీడీఎన్‌ అధికారులకు ఎస్సై శేఖర్‌ బుధవారం అప్పగించారు. మంగవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహింస్తుండగా పోలీసులకు బాలుడి వివరాలు తెలియరాలేదు.

జిల్లా వార్తలు

అప్రమత్తమైన పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌: ఈనెల 21న తెలంగాణ సడక్‌ బంద్‌ నేపధ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంది, కాలకల్‌, వంటిమామిడి, ముత్తంగి, గుమ్మడిదలలో బుధవారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఖమ్మం

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ

అశ్వారావుపేట: ఉపాధిహామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.300 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ డిమాండ్‌ చేసింది. బుధవారం అశారావుపేట వ్యవసాయ కార్మిక సంఘం 5వ మహాసభ చిరంజీవి అధ్వక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు…

హైదరాబాద్

అభియెగాలు నమోదు చేయొద్దు

-ఓఎంసి కేసులో గాలి పిిటిషన్‌ హైదరాబాద్‌ : ఓబులాపురం మైనింగ్‌ ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో తమపై అభియోగాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డి, మరికొంత మంది నిందితులు…