Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

19న ముగియనున్న బాబు పాదయాత్ర?

హైదరాబాద్‌ బ్యూరో – విశాఖలో భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర షెడ్యూల్‌ కన్నా ముందుగానే ముగియనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 19న పాదయాత్రను ముగించాలని చంద్రబాబు నిర్ణయించినట్తు పార్టీ వర్గాలు…

జిల్లా వార్తలు

నేతల ఇళ్లకు తాళం వేయాలని కలెక్టర్‌ ఆదేశం

నల్గొండ: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళం వేయాలని జిల్లా కలెక్టర్‌ స్థానిక అధికారులకు ఆదేశాలు…

జాతీయం

హర్షకుమార్‌ సాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

విశాఖపట్నం : అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ పై నాన్‌ మెయిలాముల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను విశాఖ నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం జారీచేసింది. 2004 లో విశాఖ ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షకుమార్‌, ఆయను…

జాతీయం

కోర్టులో …బస్సులో అన్ని చోట్లా అఘాయిత్యాలు

ఆగ్రా,డిచ్‌పల్లి: ఆగ్రాలో పర్యటిస్తున్న బ్రిటన్‌కు చెందిన ఓ యువతి(25)పై ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మసాజ్‌ చేసేందుకు హోటల్‌ గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో తప్పించుకునే క్రమంలో ఆ యువతి రెండో…

జిల్లా వార్తలు

తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా రోజులగా ఉన్నా అధికారులు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం

రెవెన్యూ సదస్సు ప్రారంభం

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం పట్టణంలో ఆఖరి, మూడో రెవెన్యూ సదస్సును బురహాన్‌పురం ఎన్‌ఎన్‌టీ పాఠశాలలో అర్బన్‌ తహశీల్దారు అశోకచక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో…

ఖమ్మం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైన 9 గ్రామ పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా పంచాయతీలకు పారిశుద్ధ్య పరికరాలు, విద్యుత్తు పరికరాలు అందజేయటంతో పాటు…

కరీంనగర్

ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఎలుగుబంటి

చిగురుమామిడి: మంచినీటి కోసం వెళ్లిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడింది. మంగళవారం రాత్రి చిగురుమామిడి మండలం బంజేరుపలె గ్రామంలో దేవారెడ్డిలనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో ఎలుగు బంటి పడింది. ఈ రోజు ఉదయం గ్రామస్థులు సమాచారాన్ని…

కరీంనగర్

సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభం

కోహెడ: బస్వాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్‌ఎంసీ పాఠశాల కమిటీ ఉపాధ్యక్షుడు టి. లింగం గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలు, పరికరాలను అతిథులు ఆసక్తిగా తిలకించారు.

కరీంనగర్

సడక్‌బంద్‌ నేపథ్యంలో విస్తృత తనిఖీలు

కోహెడ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం చేపట్టనున్న సడక్‌ బంద్‌కు తరలివెళ్లకుండా కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో హుస్నాబాద్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సడక్‌బంద్‌కు వెళ్లే ఆందోళనకారులను ముందస్తు చర్యలో భాగంగా అదుపలోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.