రిమ్స్‌లో ర్యాగింగ్ భూతం
రిమ్స్,న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కళాశాలల్లో చేరుతున్న వారి పట్ల తోటి విద్యార్ధులే ర్యాగింగ్ పేరిట తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఇలాంటి తంతంగం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాలలో మరోసారి వెలుగుచూసింది.…

