నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
న్యూఢిల్లీ : పరపతి విధాన సమీక్షలో కీలక విధాన రేటును అర శాతం తగ్గించాలని రిజర్వు బ్యాంకుపై బత్తిడి పెరుగుతోంది. వృద్ధిరేటుకు ఇవ్వడానికి నగదు లభ్యత సమస్యను కూడా పరిష్కరించాలని బ్యాంకులు, ఇతర వర్గాలు కోరుతున్నాయి. రెపో రేటును…





