Friday, 6 November 2026

March 2013

స్పొర్ట్స్

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. జడేజా(8) సిడిల్‌ బౌలింగ్‌లో హడ్డిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను…

వార్తలు

గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి

ఇచ్చోడ : ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని సుభాష్‌నగర్‌లో ప్రహరీగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పురాతన గోడ వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు.

స్పొర్ట్స్

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 416 పరుగుల వద్ద ధోరీ (4) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లోనే అంతకుముందు సెంచరీ వీరుడు మురళీ…

స్పొర్ట్స్

మురళీ విజయ్‌(153) ఔట్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వీరుడు మురళీ విజయ్‌(153) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు…

జాతీయం

ఢిల్లీలో జేడీయూ భారీ బల ప్రదర్శన

న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దేశరాజధనిలో జేడీయూ చేపట్టిన భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ రాంలీలా మైదానంలో చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా జేడీయూ కార్యకర్తలు…

హైదరాబాద్

బోరబండ డివిజన్‌ ఉప ఎన్నికలు ప్రశాంతం

హైదరాబాద్‌ : మహానగరపాలక సంస్థలోని బోరబండ డివిజన్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉప ఎన్నిక కోసం 35 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు కాంగ్రెస్‌, తెదేపా, ఎంఐఎం, భాజపాతో పాటు…

స్పొర్ట్స్

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సచిన్‌ (37) స్మిత్‌ బౌలింగ్‌లో కోవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు…

జాతీయం

ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతి

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలంలోని లెక్కలవారిపల్లెలో ట్రాక్టర్‌ కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. పొలం వద్దకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో బాలిక కూడా ఎక్కింది. ఇంజిన్‌ పై కూర్చున్న బాలిక కుదుపులకు ట్రాక్టర్‌…

వార్తలు

ఒడిశా మాజీ మంత్రి తనయాడి అరెస్టు

భువనేశ్వర్‌ : వరకట్నం వేధింపుల కేసులో ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తనయుడు రాజశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. కోడలు బార్షా ఫిర్యాదుతో మాజీ మంత్రి కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. దీంతో మొహంతీ…

వార్తలు

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ట్రాఫిక్‌ ఎస్సై మృతి

పెదపులిపాక : కృష్ణా జిల్లాలోని పెదపులిపాక వద్ద ఓ కారు అదుపుతప్పి ప్కనే ఉన్న కేఈబీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రిఫిక్‌ ఎస్సై సుబ్రహ్మణ్యం మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కారును…