Thursday, 5 November 2026

March 2013

ఆదిలాబాద్

ఎట్టకేలకు అంగన్‌వాడీలకు పారితోషికాలు

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తూ బూత్‌ లెవల్‌ అధికారులుగా వ్యవహరించిన అంగనవాడీ కార్యకర్తలకు ఎట్లకేలకు వారికి రావాల్సిన పారితోషికాలను అధికారులు చెల్లించారు. శనివారం ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక్కొకరికి రూ.1500 చొప్పున బాకాయి వేతనాలు…

ఆదిలాబాద్

పిచ్చికుక్కల దాడిలో 45 గొర్రెలు మృతి

చిర్యాలటౌన్‌, జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని రంగపేట గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్కలు దాడిలో 45 గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల యజమాని కొమిరే రాజమల్లు మాట్లాడుతూ తన ఇంటి పక్కన గొర్రెల దొడ్డిలో 150…

ఆదిలాబాద్

వికటించిన సూదిమందు

ఆసుపత్రి ఎదుట మృతిడి బంధువుల ఆందోళన మంచిర్యాలటౌన్‌ , జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూదిమందు (ఇంజక్షన్‌) వికటించడంతో పడిగెల తిరుపతి మృతిచెందారని ఆరోపిస్తూ శనివారం ఆయన బంధువులు ఆస్పత్రి ముందు రహదారిపై రాస్తారోకో…

సీమాంధ్ర

సీఎం సభావేదిక వద్ద అనుమానితుడు

విశాఖ : జేకే వీధిలో ఏర్పాటు చేసిన సీఎం సభావేదిక వద్ద అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభాస్థలి వద్ద పోలీసు భద్రతను పెంచారు.

కరీంనగర్

రవికుమార్‌ కుటుంబానికి రూ. 6లక్షల చెక్కు

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో మృతిచెందిన కమాన్‌పూర్‌ మండలం బేగంపేటకు చెందిన రవికుమార్‌ కుంటుంబానికి రూ. 6లక్షల చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. రవికుమార్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

హైదరాబాద్

సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని మన్యూరాబాద్‌లో సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.

జాతీయం

విపత్తుల నిర్వహణ కింద రాష్ట్రానికి రూ. 740 కోట్లు : షిండే

ఏలూరు : జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంక్‌ సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. మొదటి…

స్పొర్ట్స్

ప్రధాని మన్మోహన్‌, సోనియాకు కరుణానిధి లేఖ

చెన్నై : శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానాన్ని భారత్‌ సమర్థించకపోతే యూపీఏలో కొనసాగే ప్రసక్తిలేదని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అమెరికా తీర్మానంలో జాతి నిర్మూలనకు…

స్పొర్ట్స్

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీ టెస్ట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 431 పరుగుల వద్ద అశ్విన్‌ (4) అవుటయ్యాడు.

ముఖ్యాంశాలు

విశాఖ చేరుకున్న సీఎం

విశాఖపట్నం : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం జిల్లాలో పటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.