Thursday, 5 November 2026

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సచిన్‌ (37) స్మిత్‌ బౌలింగ్‌లో కోవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా మూడు వికెట్లు నష్టానికి 384 పరుగులతో ఆడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *