Friday, 6 November 2026

March 2013

వార్తలు

నేటి నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎగువ అహోబిలంలో అంకరార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం ఏర్పాట్లను…

హైదరాబాద్

సూర్యప్రభ వాహనంపై కోదండరాముని వైభవం

తిరుపతి : శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల ఏడు రోజు నేడు స్వామి సూర్యప్రభ వాహనంపై వైరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంతో…

స్పొర్ట్స్

స్విన్‌ ఓపెన్‌ నుంచి సైనా నిష్క్రమణ

బాసెల్‌ : స్విన్‌ నుంచి భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిష్క్రమించారు.సెమీఫైనల్‌లో చైనా షట్లర్‌ షిజియాన్‌ వాంగ్‌ చేతిలో 21-11, 10-21, 21-9 తేడాతో సైనా అపజయం పాలయ్యారు.

జాతీయం

నేడు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌ భారీ ర్యాలీ

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఢిల్లీలో మద్దతుదారులతో కలిసి నేడు భారీ ర్యాలీని చేపట్టనున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ జేడీయూ రాంలీలా మైదానంలో ఈ ర్యాలీని నిర్వహించనుంది, ఈ కార్యక్రమంలో…

స్పొర్ట్స్

శతకాన్ని పూర్తి చేసిన మురళీ విజయ్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్‌ సెంచరీని నమోదు చేశాడు. 206 బంతుల్లో 12 బౌండరీలు, రెండు సిక్సర్లతో శతకాన్ని పైర్తి చేశాడు. ఈ సిరీస్‌లో విజయ్‌కిది రెండో శతకం కాగా..…

హైదరాబాద్

ఎక్సైజ్‌ ప్రొబేషనరీ ఎన్‌ఐలకు డిఫ్తీరియా

హైదరాబాద్‌ : బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఎన్‌ఐలు డిఫ్తీరియాతో బాధపడుతూ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డిఫ్తీరియా లక్షణాలతో 60 మందికిపైగా ఫీవర్‌ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు…

స్పొర్ట్స్

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్ని ంగ్స్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ధామన్‌ (187) ఔటయిన అనంతరం వచ్చిన పుజారా ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిగిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283…

స్పొర్ట్స్

ధావన్‌(187) ఔట్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. తొతి టెస్టులోనే అజేయంగా రాణించిన ధావన్‌ (187) లైయోన్‌ బౌలింగ్‌లో కోవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ద్విశతకానికి చేరువలో ధావన్‌ వెనుదిరగడంతో…

అంతర్జాతీయం

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేస్తాం :చిదంబరం

చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామన్న డీఎంకే హెచ్చరికలకు కేంద్రం దిగివచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్నిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం సూత్రప్రాయంగా తెలిపారు.…

అంతర్జాతీయం

బౌద్ధ సన్యాసి పై దాడి

తంజావూరు : శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి పథ్‌యేరియో జ్ఞానలోక థిరోపై తమిళనాడులోని తంజావూరులో దాడి జరిగింది. ఢిల్లీలోని ఆర్కియాలాజికల్‌ సర్వే ఇనిస్టిట్యూట్‌(ఏఎస్‌ఐ) విద్యార్థి జ్ఞానలోక స్టడీ టూర్‌ కోసం తంజావూర్‌కు వచ్చారు. 19 మంది విద్యార్థుల బృందంతో…