Wednesday, 4 November 2026

మురళీ విజయ్‌(153) ఔట్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వీరుడు మురళీ విజయ్‌(153) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 412 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *