Thursday, 5 November 2026

March 2013

కరీంనగర్

విద్యుత్తు కోతలు నిరసిస్తూ రైతుల ధర్నా

మల్లాపూర్‌: పంటలకు రాత్రి పూట కరెంటు ఇవ్వటాన్ని నిరసిస్తూ మల్లాపూర్‌ సభ్‌స్టేషన్‌ ఎదుట 400 మంది రైతులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను ముట్టడించటంతో పాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌,…

హైదరాబాద్

శాసన సభ ఉదయం 10 గంటల వరకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ నాలుగో రోజు సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. స్పీకర్‌ వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో సభలో విపక్ష సభ్యులు నిరసనకు దాగారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని తెరాస, భాజపా సభ్యులు స్పీకర్‌…

హైదరాబాద్

విపక్షాల అనైక్యత వల్లే కిరణ్‌ సర్కాకరు నిలబడింది : జూలకంటి

హైదరాబాద్‌ : ప్రధాన ప్రతిపక్షం తెదేపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం వల్లే కిరణ్‌ సర్కారు కొనసాగుతోంది. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాల అనైక్యత…

హైదరాబాద్

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ :శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

అంతర్జాతీయం

విషతుల్యమైన ఆహారం… అస్వస్థతకు గురైన విద్యార్థులు

కడప : కలసపాడులోని సెయింట్‌ ఆంతోనిస్‌ పాఠశాలలో ఆహారం విషతుల్యం కావడవంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాల నిర్వాహకులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయం

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటువేయాలని డీఎంకే ఒత్తిడి

చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే మన్మోహన్‌ సర్కారు నుంచి వైదొలుగుతామని ఆ పార్టీ…

Featured News

తెలంగాణకు అన్నింటా అన్యాయమే

హరీశ్‌రావు ఫైర్‌ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టిఆర్‌ఎస్‌ ఉపనేత హరీష్‌ రావు తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని, ఐదేళ్ల పాలన కోసం ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలను…

Featured News

తెలంగాణకు ఒక్కరూపాయీ ఇవ్వను

ఏం చేస్తారో చేసుకోండి :సీఎం హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : స్రీమాంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్‌రావు పేర్కొనడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోండి,…

Featured News

టీడీపీ అండతో వీగిన అవిశ్వాసం

అనుకూలంగా : 58 వ్యతిరేకంగా : 142 తటస్థం : 64 జంప్‌జిలానీలు కాంగ్రెస్‌ : 9 టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన అవిశ్వాసానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గొట్టెపాటి రవి, జోగి రమేశ్‌, చింతలపూడి రాజేశ్‌, ఆళ్ల నాని, బి. శివప్రసాద్‌,…