అంబేద్కర్ యూనివర్శిరటీలో సహ చట్టంపై సదస్సు
హైదరాబాద్ : నగరంలోని బీఆర్ అంబేద్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్ర సమాచార కమిషన్ విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సహ చట్టం లక్ష్యం…
