రెస్సారెస్సీకి నీటి విడుదలపై మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ : ఎర్రబెల్లి
హైదరాబాద్ : రెస్సారెస్సీకి శుక్రవారం నీటిని విడుదల చేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెదేపా నేత ఎర్రబెల్లి తెలిపారు. ఎస్సారెస్పీకి నీరు విడుదల చేయాలని కోరుతూ నాయకులు ఈ రోజు మంత్రి సుదర్శన్‌రెడ్డి ఛాంబర్ ఎదుట ధర్నా…







