శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం
కర్నూల్ : శ్రీశైలం దేవస్థానం అన్నదానం కార్యక్రమానికి ఓ భక్తురాలు భారి విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన వెంకటసుబ్బమ్మ అనే భక్తురాలు అన్నదానం కార్యక్రమానికి 8.14 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు.
కర్నూల్ : శ్రీశైలం దేవస్థానం అన్నదానం కార్యక్రమానికి ఓ భక్తురాలు భారి విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన వెంకటసుబ్బమ్మ అనే భక్తురాలు అన్నదానం కార్యక్రమానికి 8.14 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు.
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా కోల్‌కతా రెండో వికెట్‌ను కోల్పోయింది, కెప్టెన్ గౌతమ్‌గంభీర్ అర్ధసెంచరీ చేసిన తరువాత ఔటయ్యాడు,
హైదరాబాద్ : ఎవరూ అడగకుండానే 2009లో ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పూడు రైతుల గురించే ఆయన ఆలోచించేవారని ,ఆయన ఉన్నన్నాళ్లు రైతులకు భరోసా ఉండేదని ,ప్రస్తుత…
కేవీ, రమణాచారి కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్: ఎస్సారార్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్నమినీ రవీంద్రభారతిని త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కతిక శాఖ ముఖ్యసలహాదారులు కేవీ. రమణాచారి అన్నారు. నగరంలోని బొమ్మకల్‌రోడ్‌గల శ్రీ యజ్ఞ వరహాస్వామి ఆలయంలో దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి కుటుంబ…
కాగజ్‌నగర్ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, బోగుడగూడ, సోమయ్యగూడ, రాసపల్లి గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగియి.
ఐపీఎల్ -6లో భాగంగా చైన్నైలో జరుగుతున్నకోల్‌కతా మొదటివికెట్ (బిస్లా ) కొల్పొయింది. కోల్‌కతాకు మంచి అందించిన బిస్లా,గంభీర్ జోడశుిభారంభాన్ని అందించి ంది.
కాగజ్‌నగర్ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌నగర్ మార్కెట్ ఏరియాలోని షెమిరన్ మందుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్‌వో రాజమణి తెలిపారు. నాయకులు బుచ్చిలింగం, కిషోర్ కౌర్, రాకేష్, వాసుదేవ్‌లు ఆదివారం సంఘటన స్థలాన్ని…
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.శనివారం రాత్రి టీఆర్‌ఎస్ ఆధినేత కే.చంద్రశేఖర్‌రావుతో ఆయన మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరగడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.…
కాగజ్‌నగర్ గ్రామీణం: మండలంలోని నజ్రూర్ నగర్‌లో ఛైత్రమాసం సందర్భంగా ఆదివారం శివపూజ ఘనంగా నిర్వహించారు. నజ్రూర్‌నగర్ విలేజ్ నెంబర్ 12లో వేద పండితుడు అతుల్ ముఖోపాధ్యాయ మంత్రోఛ్చారణల మధ్య కాందిశీకులు శివపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన…
చిత్తూరు: జిల్లాలోని కార్వెటి నగరంలో దళితవాడ ప్రజలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.ఇందిరమ్మ కళలు కార్యక్రమం గురించి దళిత వాడ ప్రజలు ఆయనకు వివరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దళితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.దళితుల అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని…