Wednesday, 4 November 2026

April 2013

జిల్లా వార్తలు

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దంతాలపల్లి, జనంసాక్షి: నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

ఆదిలాబాద్

ఈ నెల 24 నుంచి 26వరకు భీమన్నదేవ జాతర ఉత్సవాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ మండలంలోని జగన్నాథపూర్‌ భీమన్నదేవర ఆలయంలో ఈ నెల 24నుంచి 26 వరకూ నిర్వహించతల పెట్టిన జాతర ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గురువారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని…

తెలంగాణ

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

బోగ్గులకుంటల బుక్స్‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌:నగరంలొని రాంకోఠి ప్రాంతంలొని బొగ్గులకుంటలొ ఓ బుక్స్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఆదిలాబాద్

గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మండలంలోని కుంట్లపేట, పోచెపల్లి గ్రామాల్లో ఈ రోజు రైతు చైతన్య యాత్రలు జరిగాయి. ఖరీఫ్‌ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి మురళీధర్‌, ఉద్యానవన శాఖాధికారి టీ.…

తెలంగాణ

ముగ్గురు కూతుళ్లతో సహ తల్లి ఆత్మహత్య్ణ

ఖమ్మం:జిల్లాలోని బయ్యారం మండలం కోత్తగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.గ్రామంలో ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థుల సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

తెలంగాణ

నేడు చిత్తూరు జిల్లాకు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి.కోత్తపేట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కోత్తపేటకు చేరుకుంటారు.పలు ప్రాంభోత్సవాల్లో పాల్గోని,లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం…

తెలంగాణ

కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం

హైదరాబాద్‌:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్‌ పవర్‌ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.