April 2013
చిట్‌ఫండ్ బాధితులకు దీదీ బాసట
రూ.500 కోట్ల సహాయం నిందితుడి అరెస్టుకు ఆదేశాలు కోల్‌కత్తా, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : శరదా గ్రూప్ ఆఫ్ చిట్‌ఫండ్స్ బోర్డు తిప్పేయడంతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు బాసటగా నిలవాలని పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.…
అభిమానులే నా ఆస్తులు : సచిన్
ఘనంగా జన్మదిన వేడుకలు కోల్‌కొత, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : అభిమానులే తన ఆస్తులని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండుల్కర్ అన్నారు. బుధవారం ముంబైలో తన 40వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భార్య అంజలితో కలిసి బర్త్‌డే…
ప్రజల గుండె చప్పుడు మాకు తెలుసు
పేదల అభివృద్ధే మా లక్ష్యం : సీఎం కిరణ్ చిత్తూరు, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : పేదప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం తమదని.. వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు…
ఎట్టకేలకు శాసనసభ స్థాయి సంఘాల నియామకం
హైదరాబాద్ , ఏప్రిల్ 24 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ స్థాయీ సంఘాల చైర్మన్లను నియమిస్తు శాసనసభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 12 శాసనసభ స్థాయీ సంఘాలకు చైర్మన్లను నియమించారు. ఆత్రం సక్కు, ఎర్రబెల్లి దయాకర్…
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
ప్రధాని మన్మోహన్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : దేశ అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. బుధవారం జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.…
ఢాకాలో కుప్పకూలిన భవనం
వందకు పైగా మృతులు 800లకు పైగా క్షతగాత్రులు ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బుధవారం ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారుగా వంద మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ మంత్రి ఏఎఫ్‌ఎం రాహుల్ హక్యూ…
గ్రామాల్లో ఇందిరమ్మ కలలపై గ్రామసభల నిర్వహణ
దంతాలపల్లి, జనంసాక్షి: మండలంలోని బీరిశెట్టిగూడెం, పడమటి గూడెం, దంతాలపల్లి, గున్నేనల్లి గ్రామాల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల నుంచి వివిధ రకాల అభివృద్ధి పనులకు…
కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం
హైదరాబాద్:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్ పవర్ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జూపార్కులొ ఎలుగుబంటి దాడి
హైదరాబాద్:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.







