Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి మృతి చెందగా, బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆస్పత్రికి…

జాతీయం

వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ భేటి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులుతో పాటు అందుబాటులో ఉన్ననేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు,…

జాతీయం

న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిబల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతలో నిర్వర్తిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. న్యాశాఖ మంత్రి ఆయన సోమవారం అదనపు బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ అధికారులు సిబల్‌కు స్వాగతం పలికారు.…

తెలంగాణ

సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్‌ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు రోడ్లు భవనాల శాఖమంత్రి…

జాతీయం

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన పసిడి ధర

ముంబయి, జనంసాక్షి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతోంది. ఔన్స్‌ బంగారం ధర 16 డాలర్ల దాకా నష్టపోతూ 1431 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ బాగా బలపడటం వల్ల ధర తగ్గుతోంది. ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌…

తెలంగాణ

అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లివారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై పెద్ద…

తెలంగాణ

ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్‌ తాళి కట్టాడు. ఈ పెళ్లికి భారీ ఎత్తున తెలుగు సినిమా పరిశ్రమకు…

జాతీయం

చైనైలో వైద్య విద్యార్థిని అదృశ్యం

చెన్నై, జనంసాక్షి: చెన్నైలో ఓ వైద్య విద్యార్థిని అదృశ్యమైంది. చెన్నైలోని ఓ దంతవైద్య కళాశాలలో మెడిసిన్‌ చేస్తున్న సుప్రియ అనే విద్యార్థిని ఆచూకీ తెలియరావటం లేదు. వైఎస్‌ఆర్‌  జిల్లా రాజంపేటకు చెందిన ఆమె సమాచారం గత పదిరోజులుగా తెలియకపోవటంతో…

తెలంగాణ

జగన్‌, ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్‌ 3 వరకు రిమాండ్‌ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించింది.

జాతీయం

కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట

కార్యకర్త మృతి బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం సందర్భంగా కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మంజప్ప అనే కాంగ్రెస్‌ కార్యకర్త మృతిచెందాడు. రెండో నంబరు ద్వారం గుండా ఆయన స్టేడియంలోనికి ప్రవేశిస్తుండగానే…