Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

కామరాజు ప్రణాళిక అమలుచేయాలి: పాలడుగు

హైదరాబాద్‌ : కేంద్ర రాష్ట్రాల్లో కామరాజు ప్రణాళిక అమలు చేయాలిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాలడుగు వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి చర్చించడం లేదన్న ఆయన …. అన్ని విషయాలపైనా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం…

తెలంగాణ

వైకాపాకు న్యాయస్థానం , చట్టసభలపై నమ్మకం లేదు

పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌ : వైకాపాకు న్యాయస్థానం, చట్ట సభలపైనా నమ్మకం లేదని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అరోపించారు. అన్ని అంశాలు పరిశీలించాక మంత్రుల విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

జాతీయం

ఈఏడాదికి పాతపద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాలు: సుప్రీంకోర్టు

-నీట్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు -ఈ ఏడాది నీట్‌ తప్పనిసరి కాదు -ఎంసెట్‌తోనే ప్రవేశాలు న్యూఢిల్లీ : వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి పాతపద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించవచ్చని…

జాతీయం

కాసేపట్లో నీట్‌పై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్షపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ పరీక్షపై ఇప్పటివరకు నెలకొన్న సందిగ్ధతకు సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే మధ్యంతర ఉత్తర్వులతో తెరపడనుంది.

తెలంగాణ

పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లు: నర్సిరెడ్డి

హైదరాబాద్‌ : కడియం శ్రీహరి పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లకు పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి నర్సిరెడ్డి ఆరోపించారు. 1999 నుంచి పార్టీలో మార్పులు వచ్చాయన్న కడియం పదవులు ఎలా చేపట్టారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ

ఐసీడీఎస్‌ పీడీని సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

ఆదిలాబాద్‌ : ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృష్ణజ్యోతిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం కారణంగా కృష్ణజ్యోతిని  ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం.

తెలంగాణ

దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గుండామల్లేశ్‌ హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారం రోజుల క్రితం దళితులపై…

సీమాంధ్ర

తాగునీటి సమస్య పరిష్కారం కోసం గిరిజన విద్యార్థి సమాఖ్య దీక్ష

అనంతపురం : రాయలసీమలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో గిరిజన విద్యార్థి సమాఖ్య నిరవధిక దీక్ష చేపట్టింది. జీవీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట 48 గంటల నిరవధిక దీక్ష ప్రారంభమైంది.…

సీమాంధ్ర

తెదేపా ఎమ్మెల్సీ అరటతోట దగ్ధం

వేంపల్లి (కడప) : వేంపల్లిలోని తెదేపా ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డికి చెందిన అరటితోట సోమవారం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రూ. 10 లక్షల ఆస్తినష్టం జరిగింది. రాజీవ్‌నగర్‌ కాలనీ సమీపంలో ఎమ్మెల్సీ 15 ఎకరాల్లో అరటి తోట సాగుచేశారు.…

జాతీయం

సియాచిన్‌ వద్ద కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని సియాచిన్‌ వద్ద ఆర్మీకి చెందిన ధ్రుప్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలట్‌, కో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు.