Tuesday, 3 November 2026

2014లో తెదేపా ప్రభుత్వం వస్తుంది : కోడెల

హైదరాబాద్‌ : 2014 సంవత్సరంలో కొత్త పరిపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజకమైన తెలుగుదేశం ప్రభుత్వం పాలన వస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ శిథిలమైందని, వైకాపా ప్రజల్ని డబ్బుతో కొనుగోలు చేసి మోసగించాలని చేస్తోందని ఆయన గుంటూరులో విమర్శించారు. జగన్‌ సమైక్యవాదం నేతి బీరకాయలో నెయ్యి చందమేనన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగాల ఫణగా పెట్టి పోరాడుతున్న ఏపీఎన్జీవో సంఘంలోనే జగన్‌ చిచ్చు పెట్టారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *