Tuesday, 3 November 2026

January 2015

తెలంగాణ

సీఎం మంజూరు పత్రం ఇచ్చినా…

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రవీణ్‌కుమార్. సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా అర్హులకు పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేశారు. లక్ష్మీపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఆహార  భద్రత కార్డుకు అర్హుడని ప్రకటించారు. మంజూరు పత్రం…

Featured News

ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ

వారణాసి: ఈ-కామర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాలని వ్యాపారస్తులకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మార్కెట్ కు సంబంధించి మాట్లాడిన మోదీ.. ఈ కామర్స్ మార్కెట్ లో భారత్…

వార్తలు

లారీ బోల్తా..ఇద్దరు కూలీలు మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరదేశి పాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటుక లోడ్తో అధిక వేగంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించగా….…

వార్తలు

ఆంధ్రలో చలి.. తెలంగాణలో వేడి

మారుతున్న వాతావరణం.. నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల విశాఖపట్నం: వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండురోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో తెలంగాణలో చలి ప్రభావం కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు…

జాతీయం

మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు

వారణాసి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసి ఎదురుచూస్తోంది. ప్రధాని విజ్ఞప్తి మేరకు అక్కడి ప్రజలు మిషెల్ ఒబామా కోసం 100 చీరెలను సిద్ధంగా…

జాతీయం

భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు రెడ్…

Featured News

ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!

న్యూఢిల్లీ : అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగానే వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు.…

Featured News

మౌర్య హోటల్కు చేరుకున్న ఒబామా

న్యూఢిల్లీ : పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విమానం వద్దకు వచ్చి మరీ…

వార్తలు

37 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ‘నిర్దోషి’

వాషింగ్టన్: అతడితో విధి అలా ఇలా కాదు ఓ రకంగా ఆటలాడుకుంది. చేయని నేరానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జైలుశిక్ష అనుభవించి … శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి పేరు జోసఫ్ స్లెడ్జ్. జైలు నుంచి…

స్పొర్ట్స్

హాల్ ఆఫ్ ఫేమ్ లో గిల్ క్రిస్ట్ కు చోటు

సిడ్నీ:ఆసీస్ మాజీ క్రికెటర్, కెప్టెన్  ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ -2015లో చోటు లభించింది. గిల్ క్రిస్ట్ తో పాటు, ఆసీస్ మాజీ కెప్టెన్, సెలెక్టర్ జాక్ రైడర్ కూడా హాల్…