బీడీ కార్మికులకు ఆసరా
వచ్చేనెల నుంచి 1000రూపాయల పెన్షన్ సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి24(జనంసాక్షి)- ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో…






