పోలీసుల కస్టడీకి సల్మాన్
హైదరాబాద్: : హైదరాబాద్: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు తీర్పు మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు.…

