Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

పకడ్బందీగా పది

ఖమ్మం: పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం సిలబస్, పరీక్షా విధానం మారడంతో ఫలితాలు ఏలా ఉంటాయోనని పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గతంకంటే ఎక్కువ కష్టపడాలని…

వార్తలు

వచ్చే ఖరీఫ్‌కు 30 వేల ఎకరాలకు సాగునీరు… సీడీఓ సీఈ గిరిధర్ రెడ్డి

విజయనగరం : : తోటపల్లి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌కు కొత్త ఆయకట్టు ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్(సీడీఓ సీఈ) గిరిధర్ రెడ్డి తెలిపారు.…

తెలంగాణ

జేసీగా బాధ్యతలు స్వీకరించిన దివ్య

    ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా దేవరాజు దివ్య బుధవారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జేసీగా కొనసాగిన సురేంద్రమోహన్ ఆమెకు చార్జి అప్పగించి అభినందించారు. జేసీ కార్యాలయానికి వచ్చిన దివ్యకు అడిషనల్ జాయింట్…

అంతర్జాతీయం

ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమగ్రంధి అమరిక!

సిడ్నీ:  వైద్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమ గ్రంధిని ఆస్ట్రేలియా డాక్టర్లు విజయవంతంగా  అమర్చారు. గత కొంతకాలంగా డయాబెటీస్ తో బాధపడుతున్నఏవియర్ హేమ్స్ అనే నాలుగేళ్ల  బాలుడికి కృత్రిమ క్లోమగ్రంధిని…

Featured News

బంగారానికి మెరుగు పేరుతో మోసం

  ఖమ్మం : బంగారానికి మెరుగు పెడతామని ఓ వృద్ధురాలిని ఇద్దరు దుండగులు మోసగించారు. 1.80లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. ఖమ్మం వన్ టౌన్ రైటర్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం…  బ్రాహ్మణ బజార్‌లో నివసిస్తున్న న్యాయవాది…

తెలంగాణ

స్వైన్ ఫ్లూను నివారించాలి

ఖమ్మం : రాష్ట్రంలో రోజురోజుకూ స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ప్రభుత్వ…

Featured News

‘ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం’

 కరాచీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు సాధ్యమైనతంవరకూ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అభిమానులకు హామీ ఇచ్చాడు. మరో 23…

తెలంగాణ

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం, మొరంపల్లి వద్ద పోలీసులు గురువారం భారీగా  పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా పేలుడు పదార్థాలతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను…

తెలంగాణ

వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావుపై వేటు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ తీవ్రతపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిరోధించటంతో పాటు, మందుల పంపిణీ విషయంలో వైద్య శాఖ పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఆయన…వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్…

జాతీయం

ఒబామాతో కలిసి మోదీ ‘మన్ కీ బాత్’

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రిపబ్లిక్ డే మరుసటి రోజు ‘మన్ కీ బాత్” కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం గురించి ‘ఇది ఒక అనుసంధాన ప్రక్రియ అని, ఈ కార్యక్రమంపై…