Wednesday, 4 November 2026

January 2015

జాతీయం

రైల్లో మహిళా ఎడిటర్కు వేధింపులు..

వరంగల్ : కేరళ ఎక్స్ప్రెస్లో ఓ పత్రిక మహిళ ఎడిటర్ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా  ఆకతాయిలు రెచ్చిపోవటంతో  ఈ విషయాన్ని సెల్ఫోన్ ద్వారా  పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో…

జాతీయం

బీజేపీలోకి సౌరభ్ గంగూలీ?

న్యూఢిల్లీ: మాజీ టీమిండియా కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.  దీనిలో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. 2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ…

జాతీయం

‘నాపై కుట్ర చేస్తున్నారు’

న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్సెంజే కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి,  డీఎంకే నేత దయానిధి మారన్ మండిపడ్డారు.  తమ పార్టీని ఇరుకున పెట్టే క్రమంలోనే సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ను సంతోష పెట్టేందుకు సీబీఐ…

Featured News

ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆర్డినెన్సులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దిల్లీ,జనవరి21(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 28న సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. నిజానికి ఆ రోజు (శనివారం) సెలవు…

Featured News

ఎంసెట్‌ నిర్వహించే అధికారం మాకే ఉంది

స్వైన్‌ఫ్లూ పై గవర్నర్‌కు వివరించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఎంసెట్‌ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసినా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగానే తాము ఎంసెట్‌…

Featured News

ఒబామా పర్యటన షెడ్యూలు ఖరారు

దిల్లీ,జనవరి21(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటన షెడ్యూలు ఖరారైంది. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న ఒబామా జనవరి 25 వేకువజామున 4.45కు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఉదయం 10.10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు…

Featured News

దిల్లీలో ముగిసిన నామినేషన్ల పర్వం

చివరిరోజు నామపత్రాలు సమర్పించిన కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీ దిల్లీ,జనవరి21(జనంసాక్షి): ఆమ్‌ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీ లు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వీరిద్దరూ సిఎం అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. జామ్‌ నగర్‌…

Featured News

కాకా జీవితం నేటి నేతలకు ఆదర్శం

ఆయన కష్టజీవి, పోరాట యోధుడు స్మారక కేంద్రం నిర్మిస్తాం రవీంద్రభారతి వెంకటస్వామి సంస్మరణ సభలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): దివంగత వెంకటస్వామి శ్రమజీవి, సమరశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు.  తెలంగాణను ప్రగాఢంగా కాంక్షించిన వ్యక్తుల్లో కాకా ఒకరని…

Featured News

మన బంధం ధృడమైనది

రష్యా రక్షణమంత్రితో ప్రధాని మోదీ దిల్లీ,జనవరి21(జనంసాక్షి): భారత, రష్యాల మధ్య సంబంధాలు కాల పరీక్షను తట్టుకుని మరీ నిలిచాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ భారత పర్యటన ద్వారా ఇరుదేశాల సంబంధాల్లో…

Cover Story

స్వైన్‌ ఫ్లూ పై సమిష్టి యుద్ధం

కదనానికి కదిలిన సర్కార్‌ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మంతనాలు తక్షణ సహాయం కోసం వినతి అధికారులు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ఆధిపతులతో భేటీ నివారణ చర్యలకు అధికారులకు ఆదేశాలు స్వైన్‌ ప్లూ ఆరోగ్య శ్రీ పరిథిలోకి సీఎం కేసీఆర్‌…