Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

ఉచిత కరెంటుకు కళ్లెం

ప్రజలందరి ఆకలిని తీర్చే తిండిగింజలను సృష్టించేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడు. అతడి శ్రమకు వరుణుడి కరుణ తోడైతేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. కానీ, వరుసగా మూడేళ్ల నుంచి.. రైతుకు అవసరమైన ప్రతిసారీ వరుణుడు ముఖం చాటేస్తూనే ఉన్నాడు. దీంతో…

తెలంగాణ

ఆర్థిక చేయూతనివ్వండి

న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు…

Featured News

ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ ఆగ్రహం

వరంగల్ : వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాల్లో అక్రమాల ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ…

తెలంగాణ

ప్రధానికి అన్నదాతల లేఖలు

తాడేపల్లి: ఏడాదికి మూడు పంటలు పండే  భూములను రాజధాని నిర్మాణం నుంచి మినహాయించాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.…

తెలంగాణ

పేదలకు ఉచితమే..

హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆక్రమిత  స్థల విస్తీర్ణం…

Featured News

సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు

సంక్రాంతి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి సరదాగా గడిపిన చిన్నారులు, వారిని తీసుకురావడానికి వెళ్లిన తండ్రి, చిన్నానలను రోడ్డు ప్రమాదం కబలించింది. సోమవారం హైదరాబాద్‌లో ఉల్లాసంగా గడిపి అర్ధరాత్రి గోదావరిఖని వస్తున్న వారికి అదే ఆఖరి ప్రయాణమైంది. మెదక్…

Featured News

మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల స్కాం కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి మన్మోహన్‌ను రెండు రోజుల కిందట ఆయన నివాసంలో ప్రశ్నించినట్లు ఆ…

తెలంగాణ

మేళ్లకుంటలో రియల్టర్ల మేత!

కరీంనగర్ రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ కుంట శిఖం ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ,కోట్ల విలువైన శిఖం స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని రహదారులను నిర్మించారు. దాదాపు రూ.8కోట్ల…

Featured News

లోకేశ్ అధికారిక సమీక్ష!

మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేశ్ సమీక్ష ధాన్యం సేకరణ, మద్దతు ధరపై సమావేశం.. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో తెరపైకి.. హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన తనయుడు లోకేశ్ అధికారిక కార్యక్రమాలను సమీక్షించారు. అదీ తెలుగుదేశం…

Featured News

ఆరోగ్యశ్రీలో రాజుకున్న వేడి

  * పోటాపోటీగా అధికారులను నియమించిన ఇరురాష్ట్రాలు * ఎవరి కింద పనిచేయాలో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం * ఏపీ అధికారి నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కినుక * అందుకే తమ అధికారిని నియమించినట్టు సమాచారం హైదరాబాద్: ఇరు…