సైకిల్‌పైనే తిరుగుతా
ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్లకు అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించవచ్చు. వెంట భద్రతా సిబ్బంది ఉంటారు. దాదాపు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడికైనా వెళితే తమ దర్పాన్ని…
