సమగ్ర చట్టాలు దేశానికి హితం
చట్టసభల్లో వీధి పోరాటాలు ఆర్డినెన్స్‌లపై ప్రణభ్ కీలక వ్యాఖ్యలు దిల్లీ,జనవరి19(జనంసాక్షి): ఆర్డినెన్స్‌ల జారీపై రాష్ట్రపతి సుతిమెత్తగా హెచ్చరిక చేశారు. ఇవి కేవలం వెసలుబాటు కోసం ఉద్దేశించినవేనని అన్నారు. సమగ్ర చర్చలతో చట్టాలు రూపొందించే వేదిక పార్లమెంట్ అని రాష్ట్రపతి…



