1.73 లక్షల మందికి పోలియో చుక్కలు
హొసూరు : పల్స్‌పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.…
