బీజేపీకొచ్చిన విరాళాలన్నీ కార్పోరేట్వే
న్యూఢిల్లీ : సాధరణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే భారతీయ జనతా పార్టీకి భారీ మొత్తంలో నిధులు.. విరాళాల రూపంలో వచ్చినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. వచ్చిన విరాళ్లాల్లో అగ్రభాగం కార్పోరేట్ సంస్థల నుంచే వచ్చాయి.…
