ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : కశ్మీర్లోని షాపియాన్ జిల్లాలో మంగళవారం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు భద్రతా బలగాలు బుధవారం గుర్తించారు. మరికొందరి కోసం బలగాల గాలింపుల చర్యలు కొనసాగుతున్నాయి. షాపియాన్లోని షెర్మల్ ప్రాంతంలోకి గుర్తు తెలియని…


