శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం..
ముంబై : శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠాన్మరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ముంబై : శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠాన్మరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
రంగారెడ్డి : కట్టుకున్న భార్యను కన్న కుమార్తెను భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం సోమనగుర్తిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ఏపీ, తెలంగాణల్లో మరో 48 గంటలపాటు తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ : సౌత్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి తిరుగుతున్న 106 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్నగర్: జిల్లా హన్వాడ దగ్గర ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొట్టిన ఘటనలో తల్లీ కొడుకు మృతి చెందారు
హైదరాబాద్: ఎండదెబ్బ తీవ్రతకు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
కర్నూలు : జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు కలుషిత నీరు తాగడంతో దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.
హైదరాబాద్ : నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ ర్యాంకుల పంపిణీ జరగనుంది.