ఎన్ బీటీనగర్ లో మంత్రి హరీష్ పర్యటన..
హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: గండిపేటలో రెండు చెరువుల వద్ద ఏర్పాటు చేసిన లేక్ పోలీస్‌స్టేషన్లను హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు ప్రారంభించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల వద్ద ఈ పీఎస్ లు ఏరాప్టఉ చేశారు.
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న 108 ఉద్యోగులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి
లక్నో: తీవ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టెర్రరిజం పాకిస్థాన్‌కు కూడా పెద్ద సమస్యగా మారిందని తెలిపారు.
హైదరాబాద్ : గౌలిగూడ కమాన్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తల, మొండెం వేరే చేశారు.
తూర్పుగోదావరి : రాజమండ్రిలో కొంతమూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహితను అసభ్యకరంగా చిత్రీకరించి నాగు అనే వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో వేధింపులకు తాళలేక ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
సికింద్రాబాద్ : తిరుమల గిరిలో ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడికి అస్వస్థత కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి: తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న108 సిబ్బందితో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది తమ డిమాండ్లని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఆమె కన్నతండ్రి కమలే నిందితుడని రంగారెడ్డి జిల్లా ఎస్పీ వెల్లడించారు.
రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.