ఆలేరులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..
నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో వెలుపల వరకు క్యూ లైన్ లు వచ్చాయి. శ్రీ వారి సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతుండగా నడక దారిన వచ్చిన వారికి 12…
కోల్ కతా : ఐపీఎల్ -8 క్లైమాక్స్ కు చేరుకుంది. విజేత ఎవరో నేడు తేలబోతోంది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నై చాంపియన్ గా నిలిస్తే ఆ జట్టుకు…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. అత్యధికంగా నల్గొండలో 74 మంది మృతి చెందారు. వివిధ జిల్లాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ…
హైదరాబాద్ : నేడు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 18న ప్రకటిస్తారు.
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 4,87,838 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
సీఎం కేసీఆర్‌తో హిటాచీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్,మే23(జనంసాక్షి): తెలంగాణలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన హిటాచీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో…
మంత్రులంతా ఒకే సారి ప్రమాణం చెన్నై,మే23(జనంసాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారంనాడు ప్రమాణం చేశారు. ఈ పురుచ్చి తలైవి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించటం ఐదోసారి. ఆమె సిఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఐదోసారి. ఆదాయానికి మించిన ఆస్తుల…
న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : మాజీ సైనికులకు ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ ఇచ్చే విషయంలో కేంద్రం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మాజీ సైనికులతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం…
న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ తో వివాదం నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు సీఎం కేజ్రీవాల్. ఈ నెల 26,27 తేదీల్లో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.…