Monday, 2 November 2026

May 2015

మహబూబ్ నగర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరం:తమ్మినేని

మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.…

హైదరాబాద్

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్: ఈసిఐఎల్ లో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈసీఐఎల్ చౌరస్తాలో బహిరంగసభ నిర్వహించారు. బహిరంగసభకు ఆ సంఘం అఖిలభారత అధ్యక్షుడు పద్మనాభన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి…

Main

యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్

నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.

Main

సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం…

నల్గొండ: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. సీఎం కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..

ఢిల్లీ: కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చ జరుగనుంది.