Monday, 2 November 2026

May 2015

హైదరాబాద్

జూన్ నుంచి పెరగనున్న రైల్వే ఎసి టికెట్ ఛార్జీలు

హైదరాబాద్: జూన్ నుంచి రైల్వే ఎసి టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన ఛార్జీలు జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఎసి టికెట్ ఛార్జీలతోపాటు సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. సర్వీస్ ఛార్జీలు పెరగడంతో రైల్వే… టికెట్ ఛార్జీలను పెంచనుంది.

అంతర్జాతీయం

లాహోర్ గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..

లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.

హైదరాబాద్

యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నల్గొండి జిల్లాలోని యాదగిరిగుట్టకు బయల్దేరారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్

ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ..నిందితుల గుర్తింపు

హైదరాబాద్: కూకల్ పల్లి హైదర్ నగర్ ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నం కేసులో నిందితులను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దోపిడీకి పాల్పడ్డ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువకులు టీవీ సీరియల్స్ లో…

రంగారెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీమాంధ్ర

నేడు ప్రైవేట్ వైద్యకళాశాలల ప్రవేశపరీక్ష..

విజయవాడ: నేడు ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రవేశపరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 43 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రాథమిక…

వార్తలు

నేడు ఎపి లాసెట్-2015 పరీక్ష

హైదరాబాద్: నేడు ఎపి లాసెట్-2015 పరీక్ష జరుగనుంది. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సులకు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు పరీక్ష జరుగనుంది. రెండేళ్ల పీజీ ఎల్ సెట్ కు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4…

Main

నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన

నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.

సీమాంధ్ర

బంగాళాఖాతంలో బోటు బోల్తా..ఒకరి గల్లంతు

కృష్ణా: బంగాళాఖాతంలో తమిళనాడు మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఒకరు గల్లంతయ్యారు. మత్స్యకారులు మరో నలుగురిని కాపాడారు. బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళ మత్స్యకారులు.. ఆంధ్రా సరిహద్దులో వేటకు…