Monday, 2 November 2026

May 2015

Cover Story

గుట్ట పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

గవర్నర్‌తో కలిసి సందర్శన ఆలయ అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ యాదగిరిగుట్ట,మే30(జనంసాక్షి): నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, చినజీయర్‌ స్వామి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. సిఎం కెసిఆర్‌,…

హైదరాబాద్

అగ్నిమాపక వెబ్ సైట్ ప్రారంభం..

హైదరాబాద్ : సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అగ్నిమాపక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. భవనాల అనుమతులకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచారని నాయినీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు ఇంకా చేరువవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.…

హైదరాబాద్

ఏడాదిలోపు అన్ని కాలేజీలకు భవనాలు – కడియం..

హైదరాబాద్: ఏడాదిలోపు అన్ని జూనియర్ కాలేజీలకు  భవనాలు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జాతీయం

రాయిపూర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..

ఛత్తీస్ గఢ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

Featured News

ఆకాశాన్నంటిన కూరగాయలు ధరలు

హైదరాబాద్: కొనబోతే కొరివి…అమ్మబోతే అడవి…అన్నట్టు కూరగాయల ధరలు రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. అసలే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కూరగాయల ధరలు గోటి చుట్టపై రోకటిపోటులా పరిణమించాయి. కాని ప్రభుత్వానికి పెరుగుతున్న కూరగాయల ధరలు కనిపించకపోవడం శోచనీయం.…

నల్లగొండ

యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.

నల్లగొండ

యాదాద్రీలో అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన…

నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.

హైదరాబాద్

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల…

హైదరాబాద్: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 91.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలురు పైచేయి సాధించారు. జూన్ 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జులై 4 నుంచి 6 వరకు…