Tuesday, 3 November 2026

May 2015

సీమాంధ్ర

కడపలో కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక.. 

కడప : కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. డీసీసీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా 144 సెక్షన్ విధించారు. డీసీసీబీ ఎన్నికకు వైసీపీ డైరెక్టర్లు గైర్హాజర్ అయ్యారు.

సీమాంధ్ర

కావాలనే గోవుల హత్య..సిసి ఫుటేజ్ లో దృశ్యాలు..

విజయవాడ : గోవుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే పాతబస్తీలోని గోశాలలో కలుషిత దాణా తిని 17 ఆవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కావాలనే కొంతమంది ఆగంతకులు గోవులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బలవంతంగా…

హైదరాబాద్

డ్రంక్ అండ్ డ్రైవ్..21 మందిపై కేసులు.. 

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం వెంకటగిరిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్

నేడు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం.. 

హైదరాబాద్ : నేడు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఏపీలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, మహానాడు, తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది.

స్పొర్ట్స్

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : బెంగళూరు వేదికగా బెంగళూరు – కోల్ కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ – చెన్నై జట్ల మధ్య…