కర్నూలులో నేడు బాబు పర్యటన…
కర్నూలు : నేడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ లో నీరు చెట్టు కార్యక్రమాన్ని బాబు ప్రారంభించనున్నారు.
కర్నూలు : నేడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ లో నీరు చెట్టు కార్యక్రమాన్ని బాబు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ : నేడు లోటస్ పాండ్ లో వైసీపీ కార్యవర్గ సమావేశం జరగనుంది.
గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష చేయనుంది. పీసీసీ చీఫ్ రఘువీరా, చిరంజీవి, బోత్స, తదితర నేతలు దీక్షలో పాల్గొననున్నారు.
-జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులు – సీఎం కేసీఆర్ హైదరాబాద్,మే1 (జనంసాక్షి): తెలంగాణలో ఉన్న డ్రైవర్లకు ప్రమాద బీమా అమలు చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ హావిూఇచ్చారు. దీనివల్ల ఐదు లక్షల ఎనిమిది వేల మంది డ్రైవర్లకు ఈ పథకం…
– జిల్లాకో స్కిల్ సెంటర్ – సీఎం కేసీఆర్ హైదరాబాద్,మే1 (జనంసాక్షి): రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. చదువుకున్న చదువులకు సరైన ఉపాధి దొరికే విధంగా ప్రణాళికలు చేస్తన్నామని…
– నేపాల్‌లో కొనసా..గుతున్న సహాయ చర్యలు ఖాట్మండ్,మే1(ఆర్‌ఎన్‌ఎ): భూకంప ధాటికి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ మహిళ సజీవంగా బయటపడింది. నేపాల్‌లోని గాంగ్‌బూ గ్రామానికి చెందిన కృష్ణాదేవి ఖడ్కా జనసేవా అతిథి గృహంలో నివసిస్తోంది.…
-తెలంగాణ భూభాగంలో ఏపీ కోర్టులు నిర్మించరాదు – కేంద్రం నిర్ణయం తీసుకోవాలి -అప్పటి వరకు ఉమ్మడిగానే హైదరాబాద్,మే1 (జనంసాక్షి): ఉమ్మడి హైకోర్టు విభజన సందర్భంగా ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని ఉన్నత న్యాయస్థానం విభజనపై హైకోర్టు తీర్పు వెలువరించింది.…
హైదరాబాద్/న్యూఢిల్లీ మే1 (జనంసాక్షి): ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు…
– ఎంబసీ విజిటర్స్ బుక్‌లో రాహుల్ న్యూఢిల్లీ,మే1 (జనంసాక్షి): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేపాల్ ఎంబసీ కార్యాలయానికి వెళ్లారు. భూకంపధాటికి అతలాకుతలమైన నేపాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల విషయమై ఎంబసీ అధికారులను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. నేపాల్…
హైదరాబాద్ : రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలు వచ్చాక చాలా పరిశ్రమలు వచ్చాయని, పరిణామాక్రమాన్ని పసిగడితే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఆటో రిక్షాలపై రవాణా…