Tuesday, 3 November 2026

May 2015

Featured News

నేపాల్‌లో మరోమారు భూకంపం

ఖాట్మండ్‌, మే 2 (జనంసాక్షి): వరుస భూకంపాలు నేపాల్‌ ను కుదిపేస్తున్నాయి. గత శనివారం మొదలైన భూకంపం వారం రోజుల తరవాత కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా శనివారం ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత…

Featured News

సుపరిపాలనతో అభివృద్ధి: లింగ్దో

  కేజీ టూ పీజీతో సమానత్వం – వి.హన్మంతరావు నల్లగొండ,మే 2 (జనంసాక్షి): గుడ్‌ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి లింగ్డో అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడినపుడే గుడ్‌ గవర్నెన్స్‌…

Cover Story

నిరంతరం నేర్చుకోవాలి

-అదృష్టవశాత్తు పదవులు దక్కాయి -సేవే లక్ష్యం కవాలి – దుష్ప్రచారాన్ని ఖండించండి – ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి – సాగర్‌ శిక్షణా శిబిరంలో టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ నల్లగొండ,మే 2 (జనంసాక్షి): నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ…

అంతర్జాతీయం

నేపాలో భూకంపం..

కాట్మండు: నేపాల్‌ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైనట్టు సమాచారం.

హైదరాబాద్

పరుగులు పెట్టనున్న మెట్రో రైలు..

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు తొలి దశ మెట్రో రైల్‌ కేంద్రాన్ని ఇవాళ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఉగాది నుంచే ఈ రూట్లో మెట్రో రైలు…

Main

నల్గొండలో భారీ వర్షం..

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

సీమాంధ్ర

ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదు – బొత్స..

గుంటూరు : ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మానేసి దేశాలు తిరుగుతూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.

Main

ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..

నల్గొండ : సాగర్ తీరంలోని విజయ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, మాజీ ఎన్నికల కమిషన్ లింగ్డో తదితరులు హాజరయ్యారు.

సీమాంధ్ర

కర్నూలులో 15 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. 

కర్నూలు : జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి తండా వద్ద పొలంలో అక్రమంగా నిల్వ చేసిన 15 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు.