Tuesday, 3 November 2026

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : బెంగళూరు వేదికగా బెంగళూరు – కోల్ కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ – చెన్నై జట్ల మధ్య జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *