Wednesday, 4 November 2026

June 2015

హైదరాబాద్

ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

అంతర్జాతీయం

మళ్లీ ఎన్నికైన శరద్ పవార్..

పాట్నా: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శరద్ పవార్ మళ్ళీ ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో పవార్ తిరిగి ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు.

హైదరాబాద్

రేపు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ కు శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్

భువనేశ్వరీని కలిసిన రేవంత్ రెడ్డి సతీమణి..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణిని రేవంత్ రెడ్డి సతీమణి కలిశారు. కూతురు నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శుభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను భువనేశ్వీరీ, లోకేష్ అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్

చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం.

హైదరాబాద్ : చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బాబు బెదిరింపులకు భయపడేది లేదని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు

జాతీయం

ముగిసిన బాబు – మోడీ భేటీ..

న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ ముగిసింది.

వార్తలు

విజయవాడలో ఓప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం

విజయవాడ: చికిత్స కోసం చిన్నారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పాప చనిపోయిందని వైద్యులు చెప్పగానే చేసేది ఏమీ లేక దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిదండ్రులు ఖననం చేయడానికి శ్మశానానికి బయలుదేరారు. ఆ క్రమంలో పాప శ్వాస తీసుకోవడం గమనించిన తల్లిదండ్రుల…

అంతర్జాతీయం

మాజీ క్రికెటర్ కనిత్కర్ కనుమూత..

ముంబై:భారత టెస్ట్ మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని సొంత నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ తెలిపింది. 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్ కు…