Monday, 2 November 2026

June 2015

Featured News

ఓటుహక్కు వినియోగించుకున్న 118 మంది ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో మధ్నాహ్యం వరకు 118 మంది శాసనసభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

వార్తలు

రేవంత్‌రెడ్డి కి 14రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో అరెస్టయిన తెదేపా నేత రేవంత్‌రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాల్సిందిగా రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని…

Featured News

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు-ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : తెలంగాణలో సోమవారం జరిగే శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఈరోజు సాయంత్రం పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు బరిలో…

Featured News

సాక్ష్యాధారాలతోనే రేవంత్‌ అరెస్టు

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు…

Featured News

స్టీఫెన్‌కు రేవంత్‌ డబ్బులివ్వజూపుతున్న చిత్రం

రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులో…

Featured News

ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌కు కట్టుబడ్డా : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి) : పదవీ విరమణ పొందిన సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌ అంశం నమ్మకానికి, దేశభక్తికి…

Featured News

భూ సేకరణ ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, మే31(జనంసాక్షి) : ల్యాండ్‌ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపారు. శనివారం రోజే కేంద్ర కేబినెట్‌ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్‌ ఆర్డినెన్స్‌ తీసుకురావడం ఇది మూడోసారి.…

Cover Story

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ అరెస్ట్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఓటుకు 50 లక్షలు ఇవ్వబోతుంటే పట్టుకున్న ఏసీబీ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను మభ్యపెట్టేందుకు రేవంత్‌ యత్నం హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లంచం ఇవ్వజూపుతూ టీడీపీ…

వార్తలు

రేవంత్పై కేసు నమోదు: ఏకే ఖాన్

 హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. విచారణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ను…