Wednesday, 4 November 2026

June 2015

హైదరాబాద్

ఎన్సీపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన శరద్ పవార్

హైదరాబాద్: నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగి శరద్ పవార్ తిరిగి ఏక గ్రీవంగా ఎన్నికయినట్లు ఆపార్టీ వర్గాలు ప్రకటించాయి. 1999లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి పవార్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

తెలంగాణ

మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం…

హైదరాబాద్ : సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో  తాజా రాజకీయ పరిణామాలు, నూతన పారిశ్రామిక విధానం,…

వార్తలు

‘సీఆర్డీఏ పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేలేదు’

విజయవాడ: ఏపీ రాజధాని సీఆర్డీఏ పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేయలేదని… నిలిపివేయాలనే ప్రతిపాదన రాలేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.

జిల్లా వార్తలు

ఏపీ పీజీ ఈసెట్ 2015 పరీక్ష ఫలితాలు విడుదల

తూ.గో:కాకినాడ జేఎన్ టీయూలో పీజీ ఈసెట్ 2015 పరీక్ష ఫలితాలను ఏపీ ఉన్న విద్యామండలి ఛైర్మన్ వేణు గోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 83.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు

జాతీయం

నరేంద్ర మోడీ తో భేటీ అయిన చంద్రబాబు

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులు బయటికి వచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు విభజన చట్టంలో సెక్షన్ 8,…

తెలంగాణ

కేసీఆర్ పై కేసు పెట్టిన మత్తయ్య

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ స్టీఫెన్ సన్ వద్ద రూ. కోటి తీసుకున్నాడని మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 506,507,387 సెక్షన్ల కింద కేసీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ…

జాతీయం

4 లైన్లుగాయాదగిరిగుట్ట-వరంగల్ రహదారి

న్యూఢిల్లీ:తెలంగాణలోని యాదగిరి గుట్ట -వరంగల్ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట – వరంగల్ 163వ జాతీయ రహదారి అభివృద్ధి కోసం కేంద్రంరూ. 1,905.23 కోట్లు మంజూరు చేసింది .

మెదక్

మెదక్ జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు.

.మెదక్:సిద్ధిపేట, సిరిసిల్లలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది

ముఖ్యాంశాలు

120 మంది నేతల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయి:పల్లె..

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి సహా 120 మంది ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్‌ అయినట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కేసీఆర్‌ ఆట కట్టిస్తామన్నారు. నోరు పారేసుకున్న ఏ…

స్పొర్ట్స్

సెంచరీతో దూసుకుపోతున్న ధావన్

హైదరాబాద్: బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. 101 బంతుల్లో 16 ఫోర్లు చేసి 102 పరుగులుచేశాడు. మరో వైపు మరో ఓపెనరల్ మురళీ విజయ్…