Monday, 2 November 2026

August 2015

Featured News

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం

– లోక్‌సభలో ఇందర్‌జిత్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జులై31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాపై కేంద్రం మళ్లీ స్పష్టత ఇచ్చింది.  ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్‌ చెప్పారు. లోక్‌…

Featured News

ఫిల్మ్‌ఇనిస్టిస్ట్యూట్‌ విద్యార్థులకు రాహుల్‌ మద్ధతు

హైదరాబాద్‌,జులై31(జనంసాక్షి): మహారాష్ట్రలోని పుణెలో ఆందోళన చేస్తున్న ఫిలిం ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలిశారు. పుణెలోని ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) ా’య్రర్మన్‌గా టీవీ నటుడు గజేంద్ర సింగ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు…

Cover Story

కల్తీ కల్లు, గుడుంబాను అరికట్టాలి

– కొత్త ఎక్సైజ్‌ పాలసీపై సీఎం కేసీఆర్‌ కసరత్తు హైదరాబాద్‌ జులై31(జనంసాక్షి): అక్టోబరు నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త ఎక్సైజ్‌ పాలసీపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సచివాలయంలో చర్చించారు. అత్యంత ఆచరణాత్మకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పాలసీ…