Monday, 2 November 2026

August 2015

Featured News

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.…

Featured News

నేడు లష్కర్‌ బోనాలు

– అమ్మవారికి బోనం సమర్పించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగలో ప్రధానమైన లష్కర్‌ బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందుకోసం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ…

Featured News

మోదీ పాలనలో దేశం తిరోగమనం

– ప్రకాశ్‌ కారత్‌ గుంటూరు, ఆగస్ట్‌1(జనంసాక్షి): వ్యవస్థలను దెబ్బతీసే లా   మోడీ సర్కార్‌ తిరోగమనంలో   పనిచేస్తోందని  సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ విమర్శలు గుర్పించారు. ప్రజా సంఓఏమాన్ని పక్న పెట్టి కార్పోరేట్ల సేవలో తరలించే పనిలో…

Featured News

ఉల్లిఘాటు పెరగకుండా చూస్తం

– మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి): ప్రభుత్వం ఉల్లి, టమాట ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టిందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఉల్లి పంట సాగు తగ్గడం వల్ల్నే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే దిగుమతులు కూడా తగ్గాయని ,మహారాష్ట్ర…

Featured News

ఉస్మానియా జోలికొస్తే జాగ్రత్త: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ నేతలు మల్లుభట్టి విక్రమార్క, దానం, వీహెచ్‌ హెచ్చరించారు. హెరిటేజ్‌ భవనాన్‌ఇన ఎలా కూలుస్తారని అన్నారు. దీనిని పునరుద్దరించాల్సింది పోయి కూల్చాలనుకోవడం సరికాదన్నారు.  శనివారం…

Featured News

జయశంకర్‌ సార్‌ జయంతి నుంచి సమస్యలపై పోరు

– కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): రాష్ట్రంలోని సమస్యలపై పోరాటానికి తెలంగాణ జేఏసీ సిద్ధమౌతోంది. ఉద్యోగుల సమస్యలతో పాటు రాస్త్ర రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి పని చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై…

Cover Story

శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను కూల్చేస్తాం

– డెప్యూటీ సీఎం మహమ్ముద్‌ అలీ వరంగల్‌/హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి): ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేది మరో అధునాతన ఆస్పత్రిని కట్టడం కోసమేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను అయినా కూల్చడంలో తప్పు లేదని  సంచలన…

Featured News

మన ఊరు -మన ప్రణాళిక ఏమైంది ?

– గ్రామజ్యోతి ఏంది? – పొన్నం ప్రెస్‌మీట్‌ కరీంనగర్‌,,జులై31(జనంసాక్షి): తెలంగాణాలో సెంటిమెంట్‌తో ఆయింట్‌మెంట్‌ పూసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆచరణలో మాత్రం ప్రజలను అనేక రూపాల్లో మభ్య పెడుతూ తన పాలనను గాడి తప్పిస్తున్నాడని కరీంనగర్‌ మాజీ ఎంపి…

Featured News

గురుదాస్‌పూర్‌ దాడి వెనుక పాక్‌ హస్తం

– లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,,జులై31(జనంసాక్షి): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దాడిచేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచే వచ్చారని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనక పాక్‌ ఉందని ఆయన అన్నారు. ఉభయసభల్లో శుక్రవారం కూడా గందరగోళం…

Featured News

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు

– రాజీవ్‌ శర్మ న్యూఢిల్లీ, జులై31(జనంసాక్షి): స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమనీ, ఇదే విషయాన్ని కేంద్ర ¬ంశాఖకు తెలియజేశామనీ తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజనకు కమిటీ…