Wednesday, 4 November 2026

September 2015

ఆదిలాబాద్

రామగుండంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18: జిల్లాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముద్ద చేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో కూడా వర్షాల వల్ల బొగ్గు…

సీమాంధ్ర

క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురికి దేహశుద్ధి

 కృష్ణా, సెప్టెంబరు 18: కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో నాగేశ్‌, వెంకట్రావమ్మ, రవిలు చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో గ్రామస్థులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 18 : పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ గరుడ బస్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పద్మయ్య (35) అనే యువకుడు మరణించాడు. ఈ సంఘటనలో డ్రైవరు శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడిన…

జాతీయం

బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు

కోల్‌కతా, సెప్టెంబరు 18 : బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాకు గుండెపోటు రావటంతో ఆయన్ను కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్‌ దాల్మియా ఉన్నారు. దాల్మియాకు ప్రత్యేక వైద్యులు బృందం వైద్యసేవలు…

జాతీయం

విజయవాడలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: నవ్యాంధ్ర నూతన రాజధాని విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మెట్రో నిర్మాణానికి…

హైదరాబాద్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 430 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసున్నారు.

సీమాంధ్ర

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రోగి ఆత్మహత్య

ప.గో: కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ రోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాజులూరు మండలం ఐతపూడి వాసి సతీష్ గా గుర్తించారు.

కరీంనగర్

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు

inShare కరీంనగర్ : ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రామగుండం సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కల్గుతోంది. ఓసీపీ-1, 2,…

సీమాంధ్ర

నేడు ప్రకాశం జిల్లాలో నిర్మలాసీతారామన్ పర్యటన

0 inShare ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చనిపోయిన పొగాకు రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.