నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపు
నల్గొండ : ఎస్సై రమేష్ మృతికి నిరసనగా నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపినిచ్చింది.
నల్గొండ : ఎస్సై రమేష్ మృతికి నిరసనగా నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపినిచ్చింది.
హాంగ్‌జౌ (చైనా) (సెప్టెంబర్ 18): ఒక క్షణం పాటు విచక్షణ కోల్పోయిన ఓ మహిళ తన ప్రియుడి జీవితాన్ని అంధకారంలోకి తోసేసింది. కేవలం తన మాట వినడం లేదని ఆవేశపడి కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన…
నల్గొండ : ఎస్సై రమేష్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లాలోని చెరుపల్లి షేర్ పల్లి తండాకు చేరుకుంది. ఇవాళా దేవరకొండలో రమేష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రెండు రోజుల రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో రమేష్ అనుమానాస్పద స్థితిలో…
తూర్పుగోదావరి : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజమండ్రిలోని గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో…2 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి…
భారీ మొత్తంలో ఉద్యోగుల పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లలో పనంగా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)ని కొంత మార్కెట్లకు తరలించింది. వరుసగా పడిపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి…
బ్రిటన్ కన్జర్వేటివ్ ప్రభుత్వం రూపొందించిన కార్మిక వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్ మలి ఓటింగ్‌లో ఆమోదముద్ర వేసింది. జెర్మీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ 33 ఓట్ల తేడాతో పార్లమెంట్ దీనిని ఆమోదించింది. మాజీ సీనియర్…
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈనెల 21 నుంచి 23 వరకు కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. లేహ్, లడఖ్ ప్రాంతాల్లో సరిహద్దులను రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలించనున్నారు. ఐటీబీపీ అధికారులతో సరిహద్దు పరిస్థితులను సమీక్షించనున్నారు.
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఉదయం కొందరు పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు గురేజ్ సెక్టార్ గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. కాల్పుల్లో…
మైనింగ్ మాఫీయా కోసమే ఈ హత్యలు శృతిపై అత్యాచారం వరవరరావు వరంగల్ సెప్టెంబర్16(జనంసాక్షి): తాడ్వాయి ఎన్ కౌంటర్ బూటకం అని విప్లవ కవి వరవరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతిని లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి పోలీసులు హతమార్చారని…
జలహారం పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన మహబూబ్‌నగర్,సెప్టెంబర్16(జనంసాక్షి): హావిూ ఇచ్చిన విధంగా వచ్చే మూడేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ హావిూ ఇచ్చారు. ఈ మేరకు ప్రణాళికాబద్దంగా ముందుకు పోతున్నామని…