కానిస్టేబుల్స్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ తుది పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. ఎంపిక చేసిన 8 వేల మందికిపైగా స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (SCTPCS) అభ్యర్థుల రిపోర్టింగ్, శిక్షణ కార్యక్రమాలకు క్షేత్ర…









