ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని…







